మల్లప్ప స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దంపతులు

నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి(సాగర్)మండలం రాజవరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సతీసమేతంగా శ్రీ మల్లప్ప స్వామిని దర్శించుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి.

వీరికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి,ఆ పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు.అదేవిధంగా నూతనంగా నిర్మించిన శివుడి విగ్రహం మరియు నంది విగ్రహాల వద్ద పూజలు చేశారు.

 Emelsi Couple Visiting Mallappa Swami-మల్లప్ప స్వామి�-TeluguStop.com

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలేపల్లి అంజయ్య,బోయగుడేం సర్పంచ్ నెమలి కృష్ణారెడ్డి, అనుముల మండల మాజీ ఎంపీపీ అల్లిపెద్ది రాజు, యాదవ్,మాజీ మండల అధ్యక్షులు బి.వి రమణ ఉప సర్పంచ్ దండ గాలయ్య,అద్దాల మల్లయ్య,ఇసుక మల్లయ్య,గడ్డమీది నాగార్జున,లింగాల శంకర్ మరియు గ్రామస్తులు,భక్తులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube