వయస్సుని తగ్గించి చూపే విటమిన్లు ఇవి

యాంటి ఏజింగ్ లేదా, ఏజింగ్ బ్యాక్ వర్డ్స్ అనే పదాలు వినే ఉంటారు.వాటి అర్థం మన వయసు కన్నా తక్కువ వయసులో ఉన్నట్లుగా కనిపించటం.

 Vitamins That Helps You Look Young Details, Vitamins, Look Young, Anti Ageing Vi-TeluguStop.com

ఉదాహారణగా చెప్పాలంటే మన మహేష్ బాబుని తీసుకోండి.నాలుగు పదుల వయసు దాటినా, ఇంకా పాతికేళ్ళ కుర్రాడిలానే కనబడతాడు.

నిజానికి మహేష్ బాబు అందం వయసుతో పాటు పెరుగుతోంది.మరి ఉన్న వయసు కన్నా తక్కువ వయసు వారిలాగా కనబడాలని మీకూ ఉందా? అయుతే మేం చెప్పే విటమిన్లు గుర్తుపెట్టుకోండి.

* విటమిన్ ఏ యూవి రేస్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.అలాగే స్కినగ బ్రేక్ అవుట్స్ ని అడ్డుకుంటుంది.

మామిడిపండు, క్యారట్, పాలకూర తింటూ ఉండండి ఈ విటమిన్ కోసం.

* విటమిన్ బి2 చర్మంలోమి తేమని కాపాడుతుంది.

విటమిన్ బి 3 స్కిన్ క్యాన్సర్‌ నుంచి రక్షిస్తుంది.విటమిన్ బి 5 చర్మం ఫ్రెష్ గా కనిపించేందుకు సహాయపడుతుంది.

విటమిన్ బి 6 మొటిమలను అడ్డుకుంటుంది.విటమిన్ బి 7 దురదను తగ్గిస్తుంది.

* విటమిన్ సి ఇంఫెక్షన్ల నుంచు చర్మాన్ని కాపాడుతుంది.దీనికోసం ఎక్కువగా జామపండు, ఆరెంజ్ మరియు ఇతర సిట్రస్ జాతి ఫలాలు, స్ట్రాబెరీ తినాలి.

Telugu Backwards, Vitamins, Young, Skin, Uv Rays, Vitamin-Telugu Health - తె

* విటమిన్ ఈ ముడతలపై ప్రభావం చూపుతుంది.అలాగే డార్క్ స్పాట్స్ ని తొలగిస్తుంది.అవకాడో, ఆల్మండ్స్, గోధుమలో ఈ విటమిన్ ఉంటుంది.

* విటమిన్ ఎఫ్ మచ్చలు, రంధ్రాలు, మొటిమలపై పనిచేస్తుంది.

వాల్నట్స్, ఓలీవ్ ఆయిల్, ఆవకాడో, సాల్మన్ లో ఇది లభిస్తుంది.

* విటమిన్ కే చర్మ అరోగ్యానికి ఔషధం లాంటిది.

ఇది డార్క్ సర్కిల్స్, ముడతల పై శక్తివంతంగా పనిచేస్తుంది.మాంసం, గుడ్లు, పాలకూరలో ఇది బాగా లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube