నేడు భారీ,రేపు అతి భారీ వర్షాలు

నల్లగొండ జిల్లా:తెలుగు రాష్ట్రాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి.బుధవారం భారీ,గురువారం అతి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ తెలిపింది.

 Heavy Rains Today, Very Heavy Rains Tomorrow-TeluguStop.com

ఉత్తర,దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితలద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఏపీ మీదుగా కర్ణాటక వరకూ విస్తరించింది.బుధవారం బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది.

దీని ప్రభావంతో శుక్రవారానికి అక్కడే అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా.వీటి వల్ల తెలంగాణలో విస్తారంగా వానలు కురుస్తాయని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube