నేడు సాయంత్రం సూర్యాపేటలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన‌నున్నారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు గులాబీ పార్టీ శ్రేణులు,

 Cm Kcr Praja Aashirvada Sabha In Suryapet, Cm Kcr, Praja Aashirvada Sabha ,surya-TeluguStop.com

సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి మంత్రి జగదీష్ రెడ్డి సీఎం స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు.సభా ప్రాంగాణాన్ని గులాబీ మ‌యంగా మార్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube