సూర్యాపేట జిల్లా: బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్.
ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మార్చి6 న ప్రారంభం కానున్న బహుజన రాజ్యాధికార యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ హుజూర్ నగర్ నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన బీఎస్పీ నాయకత్వం.నియోజకవర్గ వ్యాప్తంగా గోడలపై ప్రచార వాల్ రైటింగ్ మొదలుపెట్టిన కార్యకర్తలు.