ఆ స్టార్ హీరో చెప్పిన మాట జీవితాంతం గుర్తుంచుకుంటా: దీపికా పదుకొనే

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న నటి దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న ఈమె తాజాగా నటించిన గెహరియాన్‌ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

 I-will-remember-for-a-lifetime-that-star-hero-said-by-deepika-padukone Deepika P-TeluguStop.com

ఇలా ఒక వైపు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె నటించిన ఈ సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ తన లైఫ్ లో బెస్ట్ వరెస్ట్ సలహాలు గురించి చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్క విషయం మనకు తెలుసనుకోవడం ఎంతో పొరపాటు కొందరు ఇచ్చే సలహాలు చెప్పే మాటలు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి.

ఈ క్రమంలోనే తనకు కూడా ఒక స్టార్ హీరో ఎంతో అద్భుతమైన మాట చెప్పారని ఆ మాట తన జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని ఈ సందర్భంగా దీపిక వెల్లడించారు.

Telugu Bollywood, Geharian, Lifetime, Ranveer Singh, Sharukhan-Movie

ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ఏదైనా మనం ఒక సినిమాకు సంతకం చేశామంటే ఆ సినిమాని ఒక ఉద్యోగంలా కాకుండా ఆ సినిమా పూర్తయ్యే వరకు ఆ సెట్లో మన జీవితం ఆధారపడి ఉంటుంది.కనుక మంచి వ్యక్తులతో అసోసియేట్ అవ్వడానికి ట్రై చేద్దామనిషారుక్ ఖాన్తనకు చెప్పారని ఆయన చెప్పిన ఈ మాట ఎప్పటికీ గుర్తు ఉంటుందనిదీపిక తెలిపారు.ఇక వరెస్ట్ సలహా గురించి కూడా మాట్లాడుతూ.

బ్రెస్ట్ ఇంప్లాంటేషన్‌ చేయించుకుంటే గ్లామర్‌ ఫీల్డ్ లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఒకరు తనకు చెత్త సలహా ఇచ్చారని అయితే ఆ విషయంలో వారి మాట వినక పోవడమే మంచిది అయిందని దీపిక ఈ సందర్భంగా బెస్ట్, వరస్ట్ సలహాల గురించి తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube