పంట పొలాలు పశువుల మేతగా మారుతున్నాయి...!

సూర్యాపేట జిల్లా: కోదాడ మండలంలోని పలు గ్రామాల్లో నాగార్జునసాగర్ ఎడమ కాలువ ఆయకట్టు కింద రైతులు వేసిన వరి పంట చేతికి వచ్చేసరికి నీరు అందక ఎండిపోయే పరిస్థితి నెలకొన్నది.బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయేసరికి రైతులు చేసేదేమీలేక పంటపై ఆశలు వదులుకొని పశువులను మేపుతున్నారు.

 Crop Fields Are Turning Into Cattle Feed, Crop Fields , Cattle Feed, Suryapet Di-TeluguStop.com

సాగర్ నుండి ఒక తడి నీరు విడుదల చేస్తే కొంత మేరకు పంటలను కాపాడే అవకాశం ఉంటుందని,ఒక పది రోజులు నీళ్ళు విడుదల చేసి ఎండిపోతున్న పంట పొలాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube