సూర్యాపేట జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీసు అబ్జర్వర్ గా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన డిఐజి ఫర్హత్ అబ్బాస్ నీయమితులైయ్యారు.
నేటి నుండి జిల్లాలో అందుబాటులో ఉంటారు.
ఎన్నికలకు సంబంధించిన ఎవ్వరైనా ఫిర్యాదు చేసేవారు నేరుగా సంప్రదించవచ్చు.పోలీసు అబ్జర్వర్ ఫోన్ నంబర్ 6300212007.







