కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బ్రదర్ అనిల్

కొత్త పార్టీ పెడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన బ్రదర్ అనిల్ఇప్పుడు అటువంటి ఆలోచన లేదన్న అనిల్ పార్టీ అంశం మొత్తం ఊహాగానాలే ఏమైనా ఉంటే.నేనే మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తా.

 Brother Anil Condemned The Propaganda That A New Party Was Being Formed , Brothe-TeluguStop.com

జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనతో ఉన్నారు.ఈ సమావేశం లో వాళ్ల అభిప్రాయాలు చెప్పారు మీడియా లో మాత్రం వేరే విధంగా వార్తలు వస్తున్నాయి.

కొత్త పార్టీ పెడతామనేది అసత్య ప్రచారం ఉండవల్లిని కలిసిన అంశం వేరు ఏమైనా ఉంటే నేనే వివరాలు చెబుతాను.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube