ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయంఉదయం 06.15
సూర్యాస్తమయంసాయంత్రం 05.43
రాహుకాలం:ఉ.11.59 నుంచి 01.35 వరకు
అమృత ఘడియలు: ఉ.08.45 నుంచి 09.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.26 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

మేష రాశి వారికి ఈరోజు ఒక పెద్ద సవాల్ గా మారిపోతుంది.ఈ రాశి వారు రాబోయే రోజుల్లో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మీరు చేసే పనిలో వెనుకంజలో ఉంటారు.
డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ రాశి వారికి అదృష్టం 89 శాతం మద్దతు తెలుపుతుంది.
వృషభం:

ఈ రాశివారికి ఈరోజు ఎంతో కష్టంగా ఉంటుంది.మీ ప్రత్యర్థికంటే మీరు ముందుగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.నూతన పని ప్రారంభించాలని కునేవారు ఈరోజు ఆ పనిని వాయిదా వేయడం ఎంతో మంచిది.ఈరోజు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల వీలైనంతవరకు ప్రయాణాలు చేయకపోవడం ఎంతో మంచిది.ఈ రాశి వారికి అదృష్టం 76 శాతం మద్దతు తెలుపుతుంది.
మిథునం:

ఈ రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు.ఈ రాశివారు వృత్తిపరమైన రంగాలలో విజయాన్ని అందుకుంటారు.సంతానం నుంచి శుభవార్త లను కూడా వింటారు.మీరు చేసే పనిమీద దృష్టి సారించడం వల్ల అంతిమ విజయం మీ సొంతమవుతుంది ఈ రాశి వారికి అదృష్టం 89 శాతం కలిసివస్తుంది.
కర్కాటకం:

ఈ రాశి వారికి ఈ రోజు ఎంతో ప్రయోజనకరంగా ఉంది.మీరు చేసేటటువంటి పనులలో ఎంతో ఆసక్తి కనబరుస్తారు.ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఉందా మరింత ప్రయోజనం చేకూరుతుంది సంతాన వివాహంలో అవరోధాలు తొలగిపోతాయి.ఈ రాశి వారికి 100% అదృష్టం వరిస్తుంది.
సింహం:

సింహ రాశి వారిపై ప్రత్యర్థుల కుట్రలు మీకు వ్యతిరేకంగా ఉంటాయి.అయితే వాటిని అమలు పరచడంలో విఫలమవుతారు.ఈ రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి.
మనసు ఎంతో ఆనందంగా పరస్పర ఒప్పందం ద్వారా దీర్ఘకాలిక చేదు అనుభవం అంతమవుతుంది.ఈ రాశి వారికి అదృష్టం 75 శాతం మద్దతు తెలుపుతుంది.
కన్య:

కన్య రాశి వారికి ఈ రోజు ఎంతో శుభ ప్రదంగా వుంటుంది.మీ మనసు సంతోషంతో నిండి, సేవ కోసం డబ్బు ఖర్చు చేస్తారు.మీ వైవాహిక జీవితంలో ఆనందంగా గడుపుతారు.సంతానం నుంచి శుభవార్త లను వింటారు.మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల ఎంతో ఆనందంగా గడుపుతారు.ఈ రాశి వారికి అదృష్టం 80 శాతం మద్దతు తెలుపుతుంది.
తులా:

ఏ రాశి వారికి వారు చేసే పనుల్లో పురోగతి లభిస్తుంది.అధిక శ్రమ వల్ల రెట్టింపు ఆదాయం లభిస్తుంది.ఈ రాశి వారికి ఖర్చుల కంటే అధికంగా లాభాలు వచ్చే సూచనలున్నాయి.ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.వీలైనంత వరకు ఈరోజు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండడం ఎంతో ఉత్తమం.వీరికి 80 శాతంఅదృష్టం మద్దతు తెలుపుతుంది.
వృశ్చికం:

ఈ రాశి వారికి ఈ రోజు పెద్ద సవాలుగా మారుతోంది.ఈ రాశి వారు ఈ రోజు మంచి ప్రాజెక్టులను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.మీరు చేసే పని ఆలస్యమైనా అంతిమ విజయం మీ సొంతమవుతుంది.ముఖ్యమైన వ్యాపార ఒప్పందం లో మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.మీ పై అధికారులు మీపై ప్రశంసల వర్షం కురిపిస్తారు.ఈ రాశి వారికి అదృష్టం 80 శాతం కలిసివస్తుంది.
<strong>ధనస్సు:

ఈ రాశి వారిపై శత్రువులు మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తారు.ఆయన ఆ పనులలో విజయం మీకే దక్కుతుంది.శత్రువులపై విజయాన్ని సాధించి, లాభాన్ని పొందుతారు.రాత్రి సమయంలో పాల్గొని ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.ఈ రాశి వారికి అదృష్టం 82 శాతం మద్దతు తెలుపుతుంది.
మకరం:

ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.అదృష్టం కలిసి రావడం వల్ల మానసికంగా ఎంతో ఆనంద పడతారు.ఉన్నతాధికారుల దయవల్ల ఆస్తి వివాదాలు తొలగిపోతాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.ఈ రాశి వారికి 76 శాతం అదృష్టం మద్దతు తెలుపుతుంది.
కుంభం:

కుంభ రాశి వారికి ఈ రోజు ఎంతో శుభయోగం గా ఉంటుంది.ఈ రాశి వారు కర్మఫలాలను సాధించడంలో విజయం సాధిస్తారు.ఆకస్మిక ధన లాభం చేకూరుతుంది.సోదరుల నుంచి విభేదాలు ఏర్పడతాయి.కోపం పెంచుకోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాశి వారికి అదృష్టం 89% మద్దతు తెలుపుతుంది.
మీనం:

వ్యాపార రంగంలో అధిక లాభాలు వస్తాయి.మీ గురువుల నుంచిఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండటం వల్ల రోజంతా నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి.వ్యాపార రంగంలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ రాశి వారు ఈ రోజు ఎవరితోనో గొడవలకు, తగాదాలకు వెళ్లకుండా జాగ్రత్త వహించండి.ఈ రాశి వారికి అదృష్టం 85 శాతం మద్దతు తెలుపుతుంది.