Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సెక్స్ కి, నీళ్ళు బాగా తాగడానికి సంబంధం ఏమిటి ?-Why Good Water Intake Is Important For Sex Life?

మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి. దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు. కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే సెక్స్ లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ?

* నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది. హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది. దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు. శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది.

* స్త్రీలు సెక్స్ మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం. యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది. మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది.

* మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించటానికి నీళ్ళు ఉపయోగపడతాయని చాలాసార్లు చదువుకున్నాం. ఆరోగ్యకరమైన శరీరమే, ఆరోగ్యకరమైన శృంగరానికి సాధనం.

* మంచినీళ్ళు బాగా తాగితేనే చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది. సెక్స్ లైఫ్ లో ఆరీగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా.

* ఒంట్లో సెల్స్ అన్ని బాగా పనిచేయాలంటే మంచి వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం. అందుకే నీళ్ళు బాగా తాగాలి. అప్పుడే హార్మోన్ ఇబ్బందులు పెద్దగా కనబడవు. శృంగారంలో సమస్యలు రావు.

* మంచి నీళ్ళు బాగా తాగితేనే వీర్య ఉత్పత్తి బాగా జరుగుతుంది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • News

    NTR Next Movie on his Political Career

    By

    ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌కు లింకేంటి ? ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీకి త్రివిక్ర‌మ్ చేస్తోన్న సాయం ఏంటన్న‌దే...

  • News

    TDP Alliance with Congress in Telangana

    By

    తెలుగు రాజ‌కీయాల్లో మూడున్న‌ర ద‌శాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర టీడీపీది. జాతీయ పార్టీ కాంగ్రెస్ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన టీడీపీ అలాంటి కాంగ్రెస్...

  • News

    TDP MLA Eyes on MP Seat

    By

    ఏపీలో కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన గుంటూరు జిల్లాలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే త‌న ప‌ద‌విలో సంతృప్తిగా ఉండ‌లేక‌పోతున్నారా...

  • Devotional

    Lord Hanuman stills exist on Earth – Proofs

    By

    పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ...

To Top