పెన్ పహాడ్ కు చేరుకున్న బహుజన రాజ్యాధికార యాత్ర

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.

 Bahujan Rajyadhikara Yatra On Reaching Pen Pahad-TeluguStop.com

ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యధికార యాత్ర మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలానికి చేరుకుంది.మండలంలోని లింగాల, చిదేళ్ళ గ్రామాల్లో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తుందని బీఎస్పీ నేతలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube