పెన్ పహాడ్ కు చేరుకున్న బహుజన రాజ్యాధికార యాత్ర

సూర్యాపేట జిల్లా:బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డా.ఆర్.

ఎస్.ప్రవీణ్ కుమార్ చేపట్టిన బహుజన రాజ్యధికార యాత్ర మంగళవారం సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పెన్ పహాడ్ మండలానికి చేరుకుంది.

మండలంలోని లింగాల, చిదేళ్ళ గ్రామాల్లో కొనసాగుతున్న బహుజన రాజ్యాధికార యాత్రకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తుందని బీఎస్పీ నేతలు తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్28, శుక్రవారం 2024