సూర్యాపేట జిల్లా:ఖమ్మం రూరల్ మండలం(Khammam Rural ) వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
లారీ ఢీకొని కోదాడ మండలం ఓ తండాకు చెందిన బానోతు భూది( Banothu Bhudi ((55) మృతి చెందాడు.
ముందు టైర్లు పూర్తిగా మీద నుండి వెళ్లడంతో శరీరం రోడ్డుకు అతుక్కుపోయింది.