సూర్యాపేట జిల్లా:బీఆర్ఎస్ పార్టీ 23 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రానికి చెందిన ఆర్టిస్ట్ రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ అనుచరుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని డానియల్ పెయింట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేసి తన అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలపాలని కోరుతూ గురువారం ఉదయం మంత్రి జగదీష్ రెడ్డికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,శాసన సభ్యులు గాదరి కిశోర్ కుమార్,బొల్లం మల్లయ్య యాదవ్,రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.