MLC Jeevan Reddy : చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వం..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి( BJP ) ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.

 Dont Give Rythubandhu To Trees And Stumps Mlc Jeevan Reddy-TeluguStop.com

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న జీవన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఓటు కోసం వస్తే బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు.రూ.15 లక్షలు మీకు వస్తే బీజేపీకి, రాకపోతే కాంగ్రెస్ కు ( Congress ) ఓటు వేయాలని తెలిపారు.అదేవిధంగా చెట్లు, గుట్టలు మరియు పుట్టలకు రైతుబంధు( Rythu Bandhu ) ఇవ్వమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube