MLC Jeevan Reddy : చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వం..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
TeluguStop.com

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( Congress MLC Jeevan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.


రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి( BJP ) ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు.


ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారన్న జీవన్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
"""/" /
ఈ క్రమంలోనే ఓటు కోసం వస్తే బీజేపీ నేతలను ప్రజలు నిలదీయాలని సూచించారు.
రూ.15 లక్షలు మీకు వస్తే బీజేపీకి, రాకపోతే కాంగ్రెస్ కు ( Congress ) ఓటు వేయాలని తెలిపారు.
అదేవిధంగా చెట్లు, గుట్టలు మరియు పుట్టలకు రైతుబంధు( Rythu Bandhu ) ఇవ్వమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.
ప్రశాంత్ నీల్ వర్సెస్ రాజమౌళి.. ఈ ఇద్దరు డైరెక్టర్లలో నంబర్ వన్ ఎవరో మీకు తెలుసా?