బెల్లంతో నెయ్యి క‌లిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

బెల్లం, నెయ్యి రెండూ రుచిలోనే కాదు.బోలెడ‌న్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు అందించ‌డంలోనూ ముందుంటాయి.

చెరుకు రసం నుంచి బెల్లాన్ని త‌యారు చేస్తే.పాల నుంచి నెయ్యిని త‌యారు చేస్తారు.

తాతల కాలం నుంచి బెల్లాన్ని మ‌రియు నెయ్యిని విరి విరిగా ఉప‌యోగిస్తున్నారు.ఇక ఈ రెండూ విడి విడిగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందిస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.

కానీ, క‌లిపి తీసుకుంటే ఏం జ‌రుగుతుంది.ఎలాంటి ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి.

Advertisement

అన్న విష‌యాలు చాలా మందికి అవ‌గాహ‌న లేదు.వాస్త‌వానికి బెల్లం మ‌రియు నెయ్యిని క‌లిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

ముఖ్యంగా అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా పొందొచ్చు.మ‌రి ఆ ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

ప్ర‌స్తుతం చ‌లి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మ‌రోవైపు ప్రాణాంత‌క‌మైన క‌రోనా వైర‌స్ కూడా తెగ వేధిస్తుంది.

ఈ స‌మ‌యంలో మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డాలి.అయితే బెల్లం మ‌రియు నెయ్యి కాంబినేష‌న్ ఇమ్యూనిటీ బూస్ట‌ర్‌గా ప‌ని చేస్తుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

కాబ‌ట్టి, రెగ్యుల‌ర్‌గా ఈ రెండిటి క‌లిసి తీసుకుంటే రోగాల‌కు దూరంగా ఉండొచ్చు.

Advertisement

అలాగే ర‌క్త‌హీన‌త స‌మ‌స్యకు చెక్ పెట్ట‌డంలో బెల్లం మ‌రియు నెయ్యి కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ఐర‌న్ పుష్క‌లంగా ఉండే బెల్లాన్ని మ‌రియు నెయ్యిని క‌లిపి ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంటే.ర‌క్త వృద్ధి జ‌రుగుతుంది.

ఇక చ‌ర్మం ఎప్పుడూ య‌వ్వ‌నంగా, తాజాగా ఉండాల‌ని భావించే వారు రెగ్యుల‌ర్‌గా బెల్లం మ‌రియు నెయ్యి క‌లిపి తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.మ‌ధుమేహం రోగుల‌కు ఈ రెండిటి కాంబినేష‌న్ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఈ రెండిటిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అలాగే బెల్లం మ‌రియు నెయ్యి క‌లిపి తీసుకోవ‌డం ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.

మ‌రియు జుట్టు రాల‌డం త‌గ్గి.ఒత్తుగా పెరుగుతుంది.

‌.

తాజా వార్తలు