తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే.
ఇక ఆయన మూడో భార్య అన్నా లెజినోవాతో ప్రస్తుతం ఉంటున్నారు.అప్పుడప్పుడు తన భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్.
కాగా మొదట పవన్ వైజాగ్ కి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు.మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు ఇచ్చారు.
బద్రి మూవీలో తనతో జతకట్టిన రేణు దేశాయ్( Renu Desai ) ని రెండో వివాహం చేసుకున్నాడు.
వీరికి అకీరా, ఆద్య( Akira Nandan ) సంతానం.2012లో రేణు దేశాయ్ కి పవన్ కళ్యాణ్ విడాకులు ఇచ్చాడు.మూడో వివాహంగా రష్యన్ నటి అన్నా లెజినోవాను చేసుకున్నారు.
తీన్ మార్ చిత్రంలో అన్నా లెజినోవా నటించింది.ఆ మూవీ సెట్స్ లో అన్నా తో పరిచయం ఏర్పడింది.అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది .2013లో అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ కి వివాహం జరిగింది.వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి సంతానం.అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.కాగా అన్నా-పవన్ కళ్యాణ్ మధ్య చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది.
వీరిద్దరి వయసు ఎంత? వ్యత్యాసం ఎంత? అని పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబర్ 2న జన్మించాడు.ఆయన వయసు 55 సంవత్సరాలు.ఇక అన్నా లెజినోవా విషయానికి వస్తే.
అం 1980లో పుట్టినట్లు సమాచారం.ఆమె వయసు 44 సంవత్సరాలు.
దాదాపు 11 ఏళ్ళు పవన్ కళ్యాణ్ కంటే ఆయన భార్య చిన్నది.