ఫేక్‌ యాప్స్‌కు గూగుల్‌ చెక్‌...!

నల్లగొండ జిల్లా: ఫేక్‌ యాప్స్‌కు చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ సిద్ధమైంది.అందులో భాగంగా ప్రభుత్వ యాప్స్‌కు లేబుల్స్‌ను తీసుకురానుంది.

 Google To Give Labels To Government Related Apps, Google , Labels ,government Ap-TeluguStop.com

‘ఎక్స్‌’లో బ్లూటిక్‌ ఎవరైనా కొనుగోలు చేసేందుకు వీలుండడంతో ప్రభుత్వ ఖాతాలను సులువుగా గుర్తించేందుకు ‘ఎక్స్‌’లో గ్రే టిక్‌ ఇచ్చారు.

దీంతో అదే పేరుతో నకిలీ ఖాతాలు నడుపుతున్నవారిని సులువుగా గుర్తించడం సాధ్యపడుతోంది.

అచ్చం ఆ తరహాలోనే గూగుల్ ప్లే స్టోర్‌ లేబుల్‌ను తీసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube