తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా ఆసక్తిరేపుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్న పరిస్థితి ఉంది.తెలంగాణ కాంగ్రెస్ రోజురోజుకు మరింతగా బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఇప్పటికే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా మారాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తూ క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెంచాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు తరచుగా కాంగ్రెస్ సీనియర్ లకు, రేవంత్ కు మధ్య పెద్ద ఎత్తున విమర్శల వర్షం కొనసాగిన విషయం తెలిసిందే.
దీంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అన్నది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
దీంతో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఇక పూర్తి స్థాయిలో తెలంగాణపై దృష్టి సారించిన పరిస్థితి ఉంది.
దీంతో నిన్న తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో రాహుల్ గాంధీ సమావేశమైన విషయం తెలిసిందే.అయితే ఈ సమావేశంలో జరిగిన ఆసక్తికర ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది.
అసలు ఏమి జరిగిందంటే రాహుల్ గాంధీ పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కాంగ్రెస్ సీనియర్ లు రేవంత్ వ్యవహార శైలి పట్ల అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.దీంతో జగ్గారెడ్డి లాంటి నేతలు తమను కోవర్ట్ లుగా కొంత మంది కాంగ్రెస్ నాయకులే ప్రచారం చేయిస్తున్నారని రాహుల్ ముందు వ్యాఖ్యానించగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ తమ నియోజకవర్గానికి వచ్చినా మాకు సమాచారం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.