మామూలుగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం, నటనా ప్రతిభ, వంటివి మాత్రమే ఉంటే సరిపోదు.ఈ క్రమంలో ఆవగింజంత అదృష్టం ఉంటే ఎలాగోలా దక్కించుకున్న అవకాశానికి ప్రాణం వస్తుంది.
కానీ అదృష్టం లేకపోతే ఎంతకాలం కష్ట పడినా పెద్దగా ఫలితం ఉండదు.ఈ క్రమంలో కొందరు నటీనటులు అడ్డదారుల్లో అవకాశాలను సంపాదించుకుని తన సినీ కెరీర్ ని మలచుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ క్రమంలో కొందరు నటీనటులు తమ అందమైన శరీరాలను ఆయుధాలుగా చేసుకుని దర్శక నిర్మాతలకు ఎరగా వేస్తూ అవకాశాలను దక్కించుకుంటూ సినీ కెరీర్లో నిలదొక్కుకోవాలని అనుకుంటూ ఇబ్బందులకు గురైన నటీనటులు కూడా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు.
అయితే తాజాగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఓ పుకారు తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ పుకారు ఏమిటంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమకి అవకాశాలకోసం వచ్చిన హీరోయిన్ అప్పట్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నించిందని ఈ క్రమంలో ఎంత ప్రయత్నించినప్పటికీ సినిమా అవకాశాలు వరించక పోవడంతో సినిమా పరిశ్రమకు చెందిన ఓ బడా నిర్మాత సహాయముతో అవకాశలు వచ్చాయిఅని కొందరు చర్చించుకుంటున్నారు.దీంతో ఆ నిర్మాత హీరోయిన్ కి సినిమా అవకాశాలతో పాటు కోట్ల రూపాయల డబ్బు కూడా ఇచ్చినట్లు దాంతో ప్రస్తుతం ఆ సీనియర్ హీరోయిన్ పలు ప్రముఖ సంస్థలలో పెట్టుబడులు అలాగే ఖరీదైన భవనాలు వంటివి సంపాదించిందని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి.
కానీ ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.దీంతో కొందరు నెటిజన్లు ఆ నిర్మాత మరియు సీనియర్ హీరోయిన్ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వెతుకుతున్నారు.
అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు వినిపించడం కొత్త ఏమీ కాదు గతంలో కూడా పలువురు టాలీవుడ్ బాలీవుడ్ సినీ ప్రముఖుల గురించి గాసిప్స్ బాగానే వినిపించాయి.దీంతో కొందరు నెటిజన్లు మాత్రం ఇలా ఊరు పేరు వివరాలు లేనటువంటి గాసిప్స్ వల్ల ఎవరికి పెద్దగా ప్రయోజనం ఉండదని కొట్టిపారేస్తున్నారు.