Bangalore Rameshwaram Cafe : బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడుపై ఎన్ఐఏ దర్యాప్తు..!!

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్( Rameshwaram Cafe ) పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.విచారణలో భాగంగా రామేశ్వరం కేఫ్ లో సీసీటీవీ ఫుటేజ్ ను అధికారులు పరిశీలించారు.

 Bangalore Rameshwaram Cafe : బెంగళూరు రామేశ్వర-TeluguStop.com

ఈ క్రమంలోనే బ్యాగ్ తో కేఫ్ లోకి వెళ్లిన పలువురు అనుమానితులను గుర్తించింది.కాగా రామేశ్వరం కేఫ్ లో పేలుడు( Blast in Rameshwaram Cafe ) వెనుక కుట్ర కోణం ఉందని ఎన్ఐఏ భావిస్తోంది.

బ్లాస్ట్ ఘటనతో హైదరాబాద్( Hyderabad Police ) పోలీసులు అప్రమత్తం అయ్యారు.నగరంలోని రద్దీ ప్రాంతాలతో పాటు మాల్స్ లో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube