సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో మోహన్ బాబు( Mohan Babu ) ఒకరు.ఈయన అప్పట్లో చాలా సినిమాల్లో హీరో గా చేసి నటుడి గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక తన కొడుకు గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మనోజ్…అప్పట్లో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి.కానీ ఆయన మధ్యలో కొన్ని ప్లాప్ సినిమాలు చేయడం వల్ల ఆయన కెరీర్ అనేది చాలా వరకు డౌన్ ఫాల్ అయింది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యాడు అని అనుకుంటే అదే టైం లో తన మొదటి భార్య నుంచి తనకి వేధింపులు ఎదురవడంతో వాళ్ళిద్దరూ విడిపోయారు.
ఇంకా దాంతో రీసెంట్ గా భూమా మౌనిక రెడ్డిని( Bhuma Maunika Reddy ) రెండో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ఆయన చాలా రోజుల నుంచి సినిమాలు చేయకుండా ఖాళీగా ఉంటున్నారు.కాబట్టి అప్పట్లో ఆయన పాలిటిక్స్ లోకి వెళ్తారనే న్యూస్ అయితే వచ్చింది.
కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మళ్లీ ఆయన సినిమాలు ( Movies )చేస్తున్నారు అని తెలుస్తుంది మరి ఇవి ఎంతవరకు నిజం అనే విషయాల మీద క్లారిటీ అయితే లేదు.ఇక ఇప్పటికి రెండు మూడు ప్రాజెక్టులు ఓకే చేసినప్పటికీ ఏది కూడా పట్టాలెక్కడం లేదు.
దాంతో మనోజ్ సినిమా ఉంటుందా లేదా అనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక మనోజ్ ఎందుకు ఇలా తన కెరియర్ ని పాడు చేసుకుంటున్నాడు అంటూ చాలా మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…ఇక మనోజ్ వాళ్ల అన్నయ్య అయిన విష్ణు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు…