సంఘ భవనం ఏమైంది?వెంకటాపూర్ మాలల సంఘం ఆవేదన

దళితులకు 3ఎకరాల భూమి ఇవ్వలేదు ఓట్లు వస్తేనే మేము గుర్తుకు వస్తున్నాము వెంకటాపూర్ మాలల సంఘం ఆవేదన రాజన్న సిరిసిల్ల జిల్లా :సంఘ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానంటిరి ఏమైంది? దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని మాలల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు.ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన దళిత కమ్యూనిటీ సభ్యులందరు కలిసి శుక్రవారం మీటింగు ఏర్పాటు చేసుకున్నారు.

 What Happened To The Sangha Building , Sangha Building-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్లు వస్తున్న సందర్భంగా మాలలము గుర్తుకు వస్తున్నామని అన్నారు.దళిత బంధు ప్రవేశపెట్టిన మా మాలలకు ఒక్కరికి కూడా పథకం అందలేదనివాపోయారు.

మండల ప్రజా ప్రతినిధులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నప్పటికీ మా గోడు ఎవ్వరు వినలేదని రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటు ద్వారా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు మహిళలు, నాయకులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube