నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ నూతన కార్యవర్గం మంగళవారం మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

 Nai Brahmins New Working Group Was Unanimously Elected, Nai Brahmins New Working-TeluguStop.com

గౌరవ అధ్యక్షుడిగా నీలం రాజేష్ బాబు( Neelam Rajesh Babu ), ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల అధ్యక్షుడిగా చెట్టిపల్లి చిన్న బాలయ్య, ఉపాధ్యక్షులు నీలం ప్రదీప్ కుమార్, గొల్లపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అంకం వెంకటేష్, కోశాధికారి గోరింటపల్లి శ్రీకాంత్, సహాయ కార్యదర్శులుగా నీలం భరత్, గొల్లపల్లి రాజు, నీలం నారాయణ, అవధూత నారాయణ, గోరేటిపల్లి జితేందర్, సలహాదారులుగా నీలం శంకర్, అంకం వేణు, నారాయణ, చెట్టుపల్లి నారాయణ, ధూమ్పేట చంద్రయ్య, రాజారాం, సత్తయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చెట్టిపల్లి చిన్న బాలయ్య మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి తన వంతుగా కృషి చేసి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు అందరినీ కలుపుకొని పోయి సంఘ అభివృద్ధికి పాటుపడతారని అన్నారు, ఈ కార్యక్రమంలో కంది శంకర్, రాములు, సురేష్, అంజయ్య, దామోదర్, స్వామి, బాలకిషన్ ఎల్లారెడ్డిపేట ఉమ్మడి మండల నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube