రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలోని జ్ఞాన దీప్ విద్యార్థులు ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడల్లో విజయకేతనం ఎగరవేశారు .అండర్ 17 బాయ్స్ విభాగంలో ఖో ఖో ప్రథమ బహుమతి, అండర్ 17 బాయ్స్ కబడ్డీ ద్వితీయ బహుమతి, అండర్ 14 బాయ్స్ వాలీబాల్ ద్వితీయ బహుమతి,చల్ల రవి ప్రకాష్ రెడ్డి 100 మీటర్ రన్నింగ్ ప్రథమ బహుమతి , షాట్ పుట్ ప్రథమ బహుమతి , లాంగ్ జంప్ ప్రథమ బహుమతులు మూడు ఒకే విద్యార్థి మొదటి స్థానంలో రావడం విశేషం ఎస్సై రమాకాంత్ విద్యార్థులను మేమెంటో , మెడల్స్ ఇచ్చి అభినందించారు .
విద్యార్థులు సెల్ ఫోన్ ఉపయోగించవద్దని అన్నారు.పి ఈ టి మధు, అరుణ్ లను ఎస్సై రమాకాంత్ అభినందించారు .