నెల్లూరు పోస్టల్ కాలనీ ఏఆర్ ఎస్ఐ వాసుకి దేహశుద్ధి జరిగింది.ఓ మహిళతో కలిసి ఉండగా పట్టుకున్న వాసు భార్య పట్టుకుని చితకబాదారు.
అయితే గొత కొన్నేళ్లుగా భార్య, పిల్లలకు వాసు దూరంగా ఉంటూ వస్తున్నారు.ఈ క్రమంలోనే 2017 నుంచి భార్యా భర్తలకు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది.2018లో మరో మహిళను వాసు పెళ్లి చేసుకున్నాడని మొదటి భార్య ఆరోపిస్తుంది.ఈ నేపథ్యంలో తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది.