హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కృషి తో అత్యాధునిక వైద్య సౌకర్యాలు సమకూర్చుతున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వంతుగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించనున్నారు.ఆర్టీసీ సిబ్బంది చికిత్స అవసరాలకు రెండు డయాలసిస్ యంత్రాలను తన సొంత డబ్బులతో వితరణ చేయనున్నట్టు ప్రకటించారు.
Latest Khammam News