తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెలుతున్న విషయం మనకు తెలిసిందే.వెంకటేష్( Venkatesh ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vastunnam ) అనే సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక సీనియర్ హీరోలు అందరిలో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వెంకటేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక అందులో భాగంగానే ఆయన తన తదుపరి సినిమాని కూడా భారీ రేంజ్ లో చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటి ఉన్న వెంకటేష్ గత కొద్ది రోజులుగా సక్సెస్ ల బాట పట్టలేకపోయాడు.దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్స్ ని రాబట్టి సరికొత్త రికార్డు ను క్రియేట్ చేశాడు.
ఇక వెంకటేష్ తన తదుపరి సినిమాతో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐదు నుంచి సంపాదించుకోవాలని చూస్తున్న వెంకటం సత్తుపల్లి సినిమాలతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడనేది కూడా తెలియాల్సి ఉంది…

ఆయన చేస్తున్న ప్రతి సినిమా మీద తన పూర్తి ఎఫర్ట్ పెట్టినప్పటికి సినిమా కంటెంట్ లో దమ్ము లేకపోవడం వల్ల సినిమాలు ఆడడం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.వెంకటేష్ ఎప్పుడైతే ఫ్యామిలీ సినిమాలు( Family Movies ) చేస్తూ ఉంటాడో అప్పుడు సూపర్ సక్సెస్ సాధిస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి మరోసారి అదే ఫార్ములను రిపీట్ చేస్తూ సూపర్ సక్సెస్ అయితే సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.