యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను క్రియేట్ చేసుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ‘వార్ 2’( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు.
గత సంవత్సరం రిలీజ్ అయిన దేవర సినిమా( Devara movie ) 500 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.మరి వార్ 2 సినిమాతో భారీ కలెక్షన్స్ ను రాబట్టి ఇదే ధోరణిలో ఆయన ముందుకు సాగుతాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఆయన హృతిక్ రోషన్( Hrithik Roshan ) తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయినప్పటికి తొందర్లోనే రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇందులో తన పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుందని చెబుతూ వస్తున్నప్పటికి దర్శకుడు అతని పాత్రను ఎలా తీర్చిదిద్దాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని దక్కించుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని అందుకుంటున్నాయి.
కాబట్టి ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తాడా? లేదా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ను డామినేట్ చేస్తాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ ని రామ్ చరణ్ ( Ram Charan )డామినేట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.మరి ఈ సినిమాలో కూడా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తే మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
.