పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఆర్టీసీ ఆస్పత్రికి డయాలసిస్ యంత్రాలు వితరణ
TeluguStop.com
హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం కృషి తో అత్యాధునిక వైద్య సౌకర్యాలు సమకూర్చుతున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వంతుగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా తోడ్పాటు అందించనున్నారు.
ఆర్టీసీ సిబ్బంది చికిత్స అవసరాలకు రెండు డయాలసిస్ యంత్రాలను తన సొంత డబ్బులతో వితరణ చేయనున్నట్టు ప్రకటించారు.
కంటతడి పెట్టిస్తున్న వానర ప్రేమ..