నేడు హుజూర్ నగర్ లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ రోడ్ షో...!

సూర్యాపేట జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు హుజూర్ నగర్ నియోజకవర్గం( Huzur Nagar )లో కాంగ్రెస్ గెలుపుకై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్( DK Shivakumar ),ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి,పలువురు కాంగ్రెస్ పార్టీ పెద్దలు రోడ్ షో నిర్వహిస్తారని కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి( Uttam Kumar Reddy ) తెలిపారు.

 Karnataka Deputy Chief Minister Dk Shivakumar's Road Show In Huzur Nagar Today ,-TeluguStop.com

హుజూర్ నగర్ లో పార్టీ ఆఫిస్ లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోదాడలో సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు మీటింగ్ లో పాల్గొని,06.30 వరకు హుజూర్ నగర్ చేరుకొని, రాత్రి 08.30 వరకు రోడ్ షో,స్ట్రీట్ కార్నర్ మీటింగ్, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు.ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు,ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube