తెలంగాణలో బీజేపీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది.ఈ మేరకు 14 మంది అభ్యర్థులతో తెలంగాణ బీజేపీ చివరి లిస్టును ప్రకటించింది.
ఇందులో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా కొయ్యాల ఎమాజి, పెద్దపల్లి – ప్రదీప్, సంగారెడ్డి – రాజేశ్వర్ రావు, నర్సంపేట – పుల్లారావు, దేవరకద్ర – కొండా ప్రశాంత్ రెడ్డి, నాంపల్లి – రాహుల్ చంద్ర, సికింద్రాబాద్ కంటోన్ మెంట్ – గణేశ్ నారాయణ్, శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్, మల్కాజ్ గిరి – రామచందర్ రావు, మేడ్చల్ – ఏనుగు సుదర్శన్ రెడ్డి, వనపర్తి – అనుజ్ఞ రెడ్డి, అలంపూర్ – మేరమ్మ, చాంద్రాయణగుట్ట – కె మహేందర్, మధిర – విజయరాజును అభ్యర్థులగా ప్రకటించింది.







