సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో హైటెక్ బస్టాండ్స మీపంలో గురువారం రాత్రి జరగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి.రాంగ్ రూట్లో అతివేగంగా వచ్చి తుఫాన్ వాహనం బైకును ఢీకొట్టడంతో బైక్పై వెళుతున్న ఇద్దరికీ తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
ఆ సమయంలోఅటుగా వెళుతున్న జాజిరెడ్డిగూడెం జడ్పిటిసి దావుల వీరప్రసాద్ 108 అంబులెన్స్ కి సమాచారమిచ్చి క్షతగాత్రులను హాస్పిటల్ తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు.