రోజు ఈ టీ తాగితే ఎంత లావుగా ఉన్నా నెల రోజుల్లో బక్కచిక్కి పోతారు!

అధిక బరువు అనేది ఇటీవల రోజుల్లో కోట్లాది మందికి కామన్ శత్రువు గా మారింది.శరీర బరువు అదుపు తప్పడం వల్ల గుండెపోటు, మధుమేహం, ఊబకాయం ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

 Miracle Tea For Losing Weight Quickly! Pineapple Ginger Green Tea, Miracle Tea,-TeluguStop.com

ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాడీ షేమింగ్ కామెంట్లను ఎదుర్కోవ‌డం మరొక ఎత్తు.మన శరీర ఆకృతిని చూసి ఇరుగు పొరుగు వారు చేసే కామెంట్లు తీవ్రంగా బాధపడుతుంటాయి.

ఈ క్రమంలోనే బరువు తగ్గాలని డిసైడ్ అయ్యి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా మీ డైట్ లో ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ టీ ని చేర్చుకోవాల్సిందే.రోజు ఈ టీని తాగితే ఎంత లావుగా ఉన్నా నెల రోజుల్లో బక్కచిక్కి పోతారు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టీ ఏంటి.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.

అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు ఫ్రెష్ పైనాపిల్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు పచ్చి పసుపు కొమ్ము స్లైసెస్, అంగుళం దాల్చిన చెక్క వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

Telugu Tips, Latest, Miracle Tea, Pineappleginger-Telugu Health

వాటర్ హీట్ అవ్వగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేయాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ వేసి ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో టీను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ టీలో కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.అయితే ఆర్గానిక్ తేనెను మాత్రమే ప్రిఫర్ చేయండి.ఈ పైనాపిల్ జింజర్ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు రోజు ఉదయం ఈ టీ తాగితే చాలా వేగంగా వెయిట్ లాస్ అవుతారు.

Telugu Tips, Latest, Miracle Tea, Pineappleginger-Telugu Health

మెటబాలిజం రేటును ఇంప్రూవ్ చేసి క్యాలరీలను త్వరగా కరిగించడానికి ఈ టీ ఉత్తమంగా సహాయపడుతుంది.నిత్యం ఈ టీ తాగితే నెల రోజుల్లోనే మీ బాడీ వెయిట్ లో చాలా మార్పులను గమనిస్తారు.పైగా ఈ టీ ఇమ్యూనిటీ సిస్టమ్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకుంటుంది.

ప్రతిరోజు ఉదయం ఈ పైనాపిల్ జింజర్ గ్రీన్ టీను తాగితే శరీరంలో పెరిగిపోయిన మలినాలు తొలిగిపోతాయి.బాడీ డిటాక్స్ అవుతుంది.జీర్ణవ్యవస్థ పనితీరు సైతం మెరుగుపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube