నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లకు మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు.రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ కనీసం మ్యాజిక్ ఫిగర్ స్థానాల్లో అయినా పోటీ చేస్తారా అని అనిల్ కుమార్ నిలదీశారు.సింగిల్ గా పోటీ చేసే సత్తా లేని వీళ్లా జగన్ గురించి మాట్లాడేదని మండిపడ్డారు.