సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే మనకి నవ్వు రాక తప్పదు.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దానిని @TheFigen_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
అంటే ఇది ఇంటర్నెట్లో ఎంతగా వైరల్ గా మారిందో అర్థం చేసుకోవచ్చు.
ఆ వైరల్ వీడియో రిచ్, పూర్( Rich, Poor ) మధ్య డిఫరెన్సెస్ తెలిపే లాగా ఉంది.ఈ వీడియోలో ఒక యువతి, ఆ యువతి మెడ చుట్టూ చేతులు పెన వేసిన యువకుడు కనిపించాడు.ఆ వ్యక్తి కరెన్సీ నోట్లను లెక్కపెడుతున్నాడు.
అయితే వాటిని ఫాస్ట్‌గా లెక్కబెట్టేందుకు తన బొటన వేలుని తడి చేసుకుంటున్నాడు.అందుకు ఆ యువతి నాలుకను ఉపయోగిస్తున్నాడు.
తడి ఆరిపోయినప్పుడల్లా ఆమె తన నాలుకతో అతడి వేలును నాకుతుంది.ఈ వ్యక్తి రిచ్ పర్సన్ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యక్తి తర్వాత ఓ పూర్ పర్సన్ కనిపించాడు.అతడు కూడా నోట్లు లెక్కిస్తున్నాడు.అయితే అతడు తన చేతిని తడి చేయడానికి అమ్మాయికి బదులుగా బర్రెని వాడుతున్నాడు.బర్రె ముందు చేయి ఉంచగానే తన నాలుకతో దానిని అది తడి చేస్తోంది.
ఇది చూసేందుకు ఫన్నీగా అనిపించింది.మొత్తం మీద ఒక రిచ్ గా పర్సన్, పూర్ పర్సన్ ఈ మధ్య తేడా ఇలానే ఉంటుందన్నట్లు ఫన్నీగా @TheFigen_ ట్విట్టర్ పేజీ క్యాప్షన్ జోడించింది.
ఈ వీడియో చూసిన చాలామంది నవ్వుకుంటున్నారు.రిచ్ పర్సన్ అంటే అమ్మాయితో ఉన్న వ్యక్తి కాదు, బర్రె ఉన్న వ్యక్తి అని కొందరు అభిప్రాయపడ్డారు.
ఈ వీడియోని ఫన్నీగా మాత్రమే తీసుకోవాలని ఇంకొందరు అన్నారు.ఈ వైరల్ వీడియోను మీరు కూడా చూసేయండి.