ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.యార్డులో రైతులకు, కమీషన్ దారులకు మధ్య గొడవ జరిగింది.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు కమీషన్ దారుడిని చితకబాదారు.సదరు కమీషన్ దారుడు పంటను అప్పు కింద తీసుకుంటున్నాడని ఆరోపిస్తున్నారు.
దీంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.