ఘనంగా టిడిపి 42 వ, ఆవిర్భావ దినోత్సవం

నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఇన్చార్జీ వస్కుల కృష్ణయ్య ఆధ్వర్యంలో శుక్రవారం దేవరకొండ పట్టణంలో టిడిపి 42 వ, అవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్( NTR ) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 Tdp Celebrates Party Foundation Day In Devarakonda, Devarakonda, Tdp, Party Fou-TeluguStop.com


ఈ కార్యక్రమంలో నేరెడుగొమ్ము మండల టిడిపి అధ్యక్షుడు కోతి అమరేందర్ రెడ్డి, దేవరకొండ మండల అధ్యక్షుడు గార్లపాటి శ్రీను,చందంపేట మండల అధ్యక్షుడు చిలుకూరి బ్రమ్మచారి,నీల సుమన్, గార్లపాటి కృష్ణ,దొడ్డి శ్రీను,చింతల వాసు,చంద్రమౌళి, మల్లికార్జున్,టిఎన్ఎస్ఎఫ్ నల్గొండ పార్లమెంట్ అధ్యక్షుడు వస్కుల రాజేష్,జర్పుల జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube