ఉపాధి హామీ పనులను పరిశీలించిన రాష్ట్ర విజిలెన్స్ అధికారి ఉష

నల్లగొండ జిల్లా: మర్రిగూడ మండలం యరగండ్లపల్లి, కొండూరు గ్రామాలలో జరుగుతున్న గ్రామీణ ఉపాధి హామీ పనులను గురువారం రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్ ఉష పరిశీలించారు.ఉపాధి కూలీలతో పనిదినాలు, వేతనాలు,సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

 State Vigilance Officer Usha Inspected The Employment Guarantee Works, State Vig-TeluguStop.com

కూలీలకు సరైన సౌకర్యాలతో పాటు కనీస వేతనాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు.

నర్సరీ,పల్లె ప్రకృతి వనాల పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.

హార్టికల్చర్లో పండ్ల తోటల పెంపకానికి స్థలాలను గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ శరత్ కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ బాలకృష్ణ, ఎంపీడీవో చినమున్నయ్య, ఎంపీఓ రవికుమార్,ఏపీఓ వెంకటేశం,పంచాయతీ కార్యదర్శి మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube