సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.సోమవారం రామన్నగూడెం అధికార పార్టీ సర్పంచ్ కత్తులు మల్లయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి,సూర్యాపేట బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్ధి వట్టే జానయ్య యాదవ్ సమక్షంలో బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

 Ramannagudem Sarpanch Mallaiah Resigned Brs Joined Bsp Party, Ramannagudem, Sarp-TeluguStop.com

ఆయనకు నీలి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మల్లయ్య మాట్లడుతూ బహుజనులకు న్యాయం జరగాలంటే సూర్యాపేటలో వట్టే జానయ్య యాదవ్ ను గెలిపించుకోవల్సిన అవసరం ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube