జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినీ కెరీర్ లో తీన్ మార్ మూవీ( Teenmaar Movie ) ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచినా ఎంతోమంది ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.
అయితే ఈ సినిమా విడుదలై 14 సంవత్సరాలు పూర్తి కాగా ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బండ్ల గణేష్( Bandla Ganesh ) థ్యాంక్స్ చెప్పారు.తీన్ మార్ పోస్టర్ ను షేర్ చేస్తూ బండ్ల గణేష్ థ్యాంక్స్ చెప్పడం గమనార్హం.
మరోవైపు తీన్ మార్ మూవీ రీరిలీజ్ కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ఎప్పుడు రీరిలీజ్ అయినా రికార్డులు క్రియేట్ చేసే మూవీ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు బండ్ల గణేష్ సినిమాల నిర్మాణానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.బండ్ల గణేష్ చివరి సినిమా టెంపర్ అనే సంగతి తెలిసిందే.

పవన్ బండ్ల గణేష్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పవన్ భార్య అన్నా లెజినోవా( Anna lezhneva ) తీన్ మార్ సినిమా షూటింగ్ సమయంలోనే పరిచయమైన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ పారితోషికం 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.తాను సినిమాల్లో సైతం కెరీర్ ను కొనసాగిస్తానని పవన్ కళ్యాణ్ చెబుతుండటం గమనార్హం.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి.పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో చుడాలి.పవన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారేమో చూడాల్సి ఉంది.