అనంతపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది.ఈ క్రమంలో జేసీ సోదరులపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జేసీ సోదరులకు ఓట్లు వేస్తే రాత్రికి రాత్రే ఇంటికి కన్నం వేస్తారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోపించారు.జేసీ బ్రదర్స్ ప్రజలను పాలేరుల్లా చూస్తున్నారని మండిపడ్డారు.