రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది.లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం ఎనిమిది గంటలు ఆలస్యం అయింది.
కాగా ఆ ఫ్లైట్ ఉదయం 6 గంటలకు బయలు దేరాల్సి ఉంది.అయితే ఇప్పటివరకు ఎప్పుడు బయలు దేరుతుందో సిబ్బంది క్లారిటీ ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.