జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై కమిటీ భేటీ

దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనపై నిర్వహించిన కమిటీ తొలి సమావేశం ముగిసింది.మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగిందన్న సంగతి తెలిసిందే.

 Committee Meeting On Examining Possibilities Of Jamili Elections-TeluguStop.com

కాగా ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు గులాంనబీ ఆజాద్ హాజరయ్యారు.ఇందులో భాగంగా జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ క్రమంలోనే ఏదైనా రాజకీయ పార్టీ కమిటీని కలిసి సూచనలు ఇవ్వొచ్చని సభ్యులు తెలిపారు.అదేవిధంగా భారత ఎన్నికల సంఘం, న్యాయ కమిషన్ అభిప్రాయాలు సేకరించాలని కమిటీలోని సభ్యులు నిర్ణయించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube