వరంగల్ జిల్లాలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన మెడికో ప్రీతి విషయంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
ప్రీతి విషయంపై కొన్ని పార్టీలు రాజకీయ కోణాన్ని పులుముతున్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.లవ్ జిహాద్ అనడం కరెక్ట కాదని తెలిపారు.
బండి సంజయ్ కొడుకు కూడా జూనియర్ ని కొట్టాడన్న ఆయన అప్పుడు మాట్లాడని సంజయ్ ఇప్పుడు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు.పీజీ స్థాయిలో కాదు.
ప్రగతిభవన్ లోనే ర్యాగింగ్ ఉందని విమర్శించారు.కనిపించని ర్యాగింగ్ తో పాటు బెదిరింపులు కూడా ఉంటాయని వ్యాఖ్యనించారు.