గుంటూరు జిల్లాలో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల సోదాలు కలకలం చెలరేగింది.వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగానే ముస్తఫా సోదరుడు కనుమ నివాసంలోనూ అధికారులు సోదాలు చేస్తున్నారు.కాగా ఎమ్మెల్యే సోదరుడు కనుమ ప్రస్తుతం అంజుమన్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యాపార లావాదేవీలను కనుమ చూస్తున్నారని తెలుస్తోంది.అయితే ఏపీలోని అధికార పార్టీ నేతకు సంబంధించిన ఇంటిలో ఐటీ సోదాలు నిర్వహించడం తీవ్ర కల్లోలం సృష్టిస్తుంది.