మార్కెట్ లో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ధాన్యం బస్తాలు-కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.గత రెండు రోజుల క్రితం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ టి.

 Grain Sacks-collector Orders Disregarded Everywhere In The Market-TeluguStop.com

కృష్ణారెడ్డి మార్కెట్లో ఎప్పటికప్పుడు ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మార్కెట్ అధికారులను ఆదేశించారు.కానీ,జిల్లా కలెక్టర్ ఆదేశాలను మార్కెట్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

సుమారుగా 5 వేల ధాన్యం బస్తాలు ఎగుమతి చేయకుండా మార్కెట్లో నిల్వ ఉన్నాయి.దీంతో కొత్తగా ధాన్యం తెచ్చే రైతులు మార్కెట్లో ధాన్యం పోసుకోవడానికి స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube