సూర్యాపేట జిల్లా:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సెక్రటరీ,కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి హైదరాబాద్ లో రాష్ట్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి,తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే విధంగా చూడాలని వినతిపత్రం అందజేశారు.




తాజా వార్తలు